More
    Homeజిల్లాలుకామారెడ్డిIndiramma housing scheme |అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

    Indiramma housing scheme |అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Indiramma housing scheme | అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని మహమ్మద్ నగర్ (Mahammad Nagar) మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు. మహమ్మద్​నగర్ మండలంలోని మగ్దుంపూర్​లో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేసి భూమిపూజ చేశారు.

    అనంతరం సింగితం (Singitam) గ్రామంలో పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులకు పథకాలు అందజేయడంలో కాంగ్రెస్​ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో సవాయ్​సింగ్, నాగభూషణం, ఖాలిక్, మల్లయ్య గారి ఆకాష్, గంగి రమేష్, మోయిన్, అజయ్, కిష్టయ్య, హతిక్ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  CM Revanth Reddy | కొత్త మంత్రులకు శాఖలపై సీఎం కీలక వ్యాఖ్యలు

    Latest articles

    Dharpally | పిచ్చికుక్కల దాడి.. చిన్నారి పరిస్థితి విషమం

    అక్షరటుడే, ధర్పల్లి: Dharpally | పిచ్చికుక్కల దాడిలో పలువురు చిన్నారులకు గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా మారింది....

    Justice Varma | త‌ప్పుకోవాల‌న‌డం అన్యాయం.. జ‌స్టిస్ వ‌ర్మ‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Justice Varma | ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో డ‌బ్బు సంచులు దొరికాయ‌నే వివాదం నేపథ్యంలో...

    Post Office scheme | ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కన్నా ఎక్కువ వడ్డీ కావాలా.. అయితే పోస్టీఫీస్‌ స్కీం ఉందిగా..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Post Office scheme : సురక్షిత ఆదాయం కోసం చాలామంది బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల(Fixed deposits)లో...

    Arisinfra Solutions IPO | నేటినుంచి మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Arisinfra Solutions IPO | మెయిన్ బోర్డు ఐపీవో (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) కోసం ఎదురుచూస్తున్నవారికోసం బుధవారం...

    More like this