More
    HomeతెలంగాణIndiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆర్థికసాయం

    Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆర్థికసాయం

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి: Indiramma Housing Scheme | మండలంలోని గౌరారం గ్రామంలో 32 మందికి ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Houses) మంజూరయ్యాయి. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి(Former MPP Immadi Gopi) ఎంపికైన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 5వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు సాయం చేస్తే ఆత్మసంతృప్తి కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఈ అనూష, కార్యదర్శి సుశీల, బ్యాంక్ మేనేజర్ ప్రశాంత్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

    READ ALSO  Indiramma house | లంచం ఇవ్వలేదని.. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వని నాయకులు

    Latest articles

    Rythu Nestham | మరిన్ని రైతు వేదికల్లో రైతు నేస్తం.. నేడు ప్రారంభించనున్న సీఎం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Rythu Nestham | రైతులకు వ్యవసాయ సూచనలు అందించడానికి ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిన...

    Fuji Film Workshop | కెమెరామెన్లకు ఫోటోగ్రఫీపై వర్క్​షాప్​

    అక్షరటుడే, ఇందూరు:Fuji Film Workshop | ఫ్యూజి ఫిల్మ్​ సంస్థ ఆధ్వర్యంలో కెమెరామెన్లకు ఒకరోజు వర్క్​షాప్​ ఏర్పాటు చేశారు....

    Gadwal | రీల్స్ పిచ్చి.. ట్రాక్టర్​పై పడుకొని డ్రైవింగ్..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Gadwal | నిత్యం రోడ్డు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా వందలాది మంది చనిపోతున్నారు. అయినా చాలా మంది ట్రాఫిక్​...

    Gold Mining | భూగ‌ర్భం లోప‌ల నెలల తరబడి ఉండి బంగారం త‌వ్వుతా.. కుప్పలుగా అస్తిపంజ‌రాలు కనిపిస్తాయి.. అక్రమ మైనింగ్ లో పనిచేసే ఓ వ్యక్తి గాథ..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gold Mining | దక్షిణాఫ్రికా(South Africa)లోని ఒక చిన్న పట్టణం… మాఫియా గ్యాంగ్‌లు నియంత్రించే ఈ...

    More like this