More
    HomeజాతీయంBalochistan | బలూచిస్తాన్​లో పేలుడు.. నలుగురి మృతి

    Balochistan | బలూచిస్తాన్​లో పేలుడు.. నలుగురి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Balochistan | భారత్​, పాకిస్తాన్​ ఉద్రిక్తతల వేళ బలూచిస్తాన్​ స్వాతంత్య్రం ప్రకటించుకున్న విషయం తెలిసిందే. బలూచ్​ లిబరేషన్​ ఆర్మీ పాక్​ సైనికులే లక్ష్యంగా పలు దాడులు చేపడుతోంది. అయితే బలూచిస్థాన్‌ ప్రావిన్స్​(Balochistan province)లోని ఓ మార్కెట్‌ వద్ద భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. దాదాపు 20 మంది గాయపడ్డారు. బలూచిస్థాన్‌లోని కిల్లా అబ్దుల్లా (Killa Abdullah) జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి అనేక దుకాణాలు ధ్వంసమయ్యాయి. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ దాడి ఎవరు చేశారని ఇంతవరకు తెలియరాలేదు. బలూచిస్తాన్‌లోని గులిస్తాన్‌లో గల పాకిస్తాన్ ఆర్మీ ఫ్రాంటియర్ కార్ప్స్ శిబిరమే లక్ష్యంగా ఈ పేలుడు చోటు చేసుకుంది.

    READ ALSO  Rudrastra | భారత్​ అమ్ములపొదిలో మరో అస్త్రం.. రుద్రాస్త్ర ప్రయోగం విజయవంతం

    Latest articles

    Navodaya schools | గుడ్​న్యూస్​.. నవోదయ బడుల ప్రారంభం అప్పటి నుంచే..

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    Kamareddy | ధరణి వెంచర్‌లో వసతులు కల్పించాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ధరణి వెంచర్(Dharani Venture)లో మౌలిక వసతులు కల్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు...

    More like this