More
    HomeజాతీయంGold Price | భారీగా తగ్గిన బంగారం ధరలు

    Gold Price | భారీగా తగ్గిన బంగారం ధరలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Gold Price | గత కొద్ది రోజులుగా రాకెట్​ వేగంతో దూసుకెళ్తున్న బంగారం ధరలు(Gold prices) బుధవారం భారీగా తగ్గాయి. రికార్డు స్థాయిలో రూ.లక్ష దాటిన తులం బంగారం ధరలు ఒకేరోజు రూ.3 వేలు తగ్గాయి. దీంతో మళ్లీ పసిడి gold rate today రూ.లక్ష దిగువకు దిగి వచ్చింది. కాగా బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.3 వేలు తగ్గి రూ.98,350కి చేరింది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.2,750 తగ్గి రూ.90,150 పలుకుతోంది.

    కాగా కొద్ది రోజులుగా ఆకాశాన్ని అంటేలా దూసుకు పోయిన బంగారం ధరలు(Gold prices) ఒకేరోజు భారీగా తగ్గడం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మున్ముందు ధరలు పెరుగుతాయా.. తగ్గుతాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. ధరలు తగ్గడంతో పసిడి కొనాలనుకునే వారు ఈ రోజు దుకాణాలకు వెళ్తున్నారు.

    READ ALSO  Stock Market | లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్లు

    Latest articles

    UK telecom company BT | యూకే టెలికాం దిగ్గజం షాకింగ్ నిర్ణయం… రోడ్డున పడనున్న 55 వేల ఉద్యోగులు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UK telecom company BT : ఆర్థిక మాంధ్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఏ రంగంలో చూసినా...

    Today gold Price | నేడు బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయి.. కాస్త శాంతించాయా, లేదా?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today gold Price : ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం, డాలర్ ఇండెక్స్ బలహీనత, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో...

    UAE Indian doctor | యూఏఈ ఇండియన్​ డాక్టర్​ దాతృత్వం.. మరణించిన వైద్య విద్యార్థులకు రూ.6 కోట్ల విరాళం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UAE Indian doctor : అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో ఐదుగురు MBBS విద్యార్థులు...

    Iran – Israel War | భారత్​ విన్నపానికి ఒకే చెప్పిన ఇరాన్​.. విద్యార్థుల తరలింపునకు భూ సరిహద్దులు తెరిచిన టెహ్రాన్​ ​

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Iran - Israel War : ఇరాన్ నుంచి తమ విద్యార్థులను సురక్షితంగా తరలించాలని జూన్...

    More like this