అక్షరటుడే, వెబ్‌డెస్క్: TTD | శ్రీవారి భక్తులకు అంగప్రదక్షిణం టికెట్ల బుకింగ్ ప్రారంభం అయింది. ఉదయం పది గంటలకు టోకెన్లు విడుదల చేసింది టీటీడీ. జూలై కోటాకు ttd july quota సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. టీటీడీ వెబ్సైట్లో టోకెన్లు tokens బుక్ చేసుకోవచ్చు.
