More
    Homeజిల్లాలునిజామాబాద్​Traffic SI | వాహనదారుడి​ నిర్లక్ష్యం.. ఎస్సైకి తీవ్రగాయాలు

    Traffic SI | వాహనదారుడి​ నిర్లక్ష్యం.. ఎస్సైకి తీవ్రగాయాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Traffic SI | నిజామాబాద్ నగరంలో ఓ వాహనదారుడి నిర్లక్ష్యం వల్ల ఎస్సై తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

    నగరంలోని సాయిరెడ్డి పెట్రోల్​ బంక్​ (sai reddy petrol pump) వద్ద శనివారం మధ్యాహ్నం సమయంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ వాహనదారుడిని అడ్డుకోగా.. అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో బైకు వెనుక హ్యాండిల్​ను పట్టుకోబోయాడు. ఈ క్రమంలో వాహనదారుడు వేగం పెంచడంతో ట్రాఫిక్​ ఎస్సై రహమతుల్లా కిందపడిపోయారు. దీంతో ఆయన చేయి విరిగి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్​కు తరలించి చికిత్స చేయిస్తున్నారు.

    READ ALSO  CP Sai Chaitanya | మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    Latest articles

    Visakha Express | విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీకి య‌త్నం.. ఫైరింగ్ చేయ‌డంతో పారిపోయిన దొంగ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Visakha Express | ఈ మధ్య రైళ్లలో దొంగ‌త‌నాలు జ‌రుగుతుండ‌డం ప్ర‌యాణికుల‌ని భ‌యబ్రాంతుల‌కి గురి చేస్తుంది....

    Jagannath Rath Yatra | జగన్నాథ్​ రథయాత్రలో అపశ్రుతి.. తొక్కిసలాటలో ముగ్గురి దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jagannath Rath Yatra : ఒడిశా (Odisha)లో విషాదం చోటుచేసుకుంది. పూరీ జగన్నాథ రథయాత్ర(Puri Jagannath...

    Organs Donation | అవయవదానంతో నలుగురికి ప్రాణం పోసిన యువ లాయర్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Organs Donation : అవయవదానంతో నలుగురికి ప్రాణం పోశారు యువ లాయర్ young lawyer....

    Today Gold Price | దిగొస్తున్న బంగారం ధ‌ర‌లు.. ఇక ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కండి..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ఎక్కడైనా ఎప్పుడైనా భారత మ‌హిళ‌లు బంగారంపై Gold ఎక్కువ ఆస‌క్తి...

    More like this