More
    HomeతెలంగాణHeavy Rain | ఆ జిల్లాల్లో భారీ వర్షం

    Heavy Rain | ఆ జిల్లాల్లో భారీ వర్షం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rain | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం heavy rain కురిసింది. శనివారం ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం సాయంత్రం కాగానే మారిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉక్కపోతగా ఉండగా.. సాయంత్రం పలుచోట్ల వర్షం పడింది. నిర్మల్​, ఆదిలాబాద్​ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. మెదక్​ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు scattered storms కురిశాయి. రాత్రి కామారెడ్డి, మెదక్, నిజామాబాద్​, ఆసిఫాబాద్​, సిద్దిపేట జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వాన thunder storms పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

    READ ALSO  Warangal | మంత్రి భర్తకు ఎస్కార్ట్​.. పోలీసుల తీరుపై విమర్శలు

    Latest articles

    Indiramma Illu | ఇందిరమ్మ ఇల్లు రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కిన వ్యక్తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Indiramma Illu | రాష్ట్ర ప్రభుత్వం(State Government) పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma...

    Lalitpur Pharma Park | ఉత్తరప్రదేశ్‌లో లలిత్‌పూర్ ఫార్మా పార్క్‌కు శ్రీకారం.. ఐదు గ్రామాల్లో 1,472 ఎకరాల్లో అభివృద్ధి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Lalitpur Pharma Park | ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ లలిత్‌పూర్, బుందేల్‌ఖండ్ ప్రాంతంలో కొత్త...

    Indigo | ఇండిగోదే ఆధిపత్యం.. ద్వితీయ స్థానంలో ఎయిర్‌ ఇండియా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indigo | దేశీయ విమాన రవాణా మార్కెట్‌లో ఇండిగో (Indigo) ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే...

    NTR District | మరో మున్సిపాలిటీని కైవసం చేసుకున్న టీడీపీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్:NTR District | ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh)​లో మరో మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో కూటమి...

    More like this