More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada Police | మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

    Banswada Police | మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada Police | పట్టణంలోని కల్కి చెరువులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మహిళను పోలీసులు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కోనాపూర్​ గ్రామానికి చెందిన మహిళ పసిబిడ్డతో శనివారం పట్టణంలోని కల్కిచెరువుకు వచ్చింది. నీటిలోకి దూకి ఆత్మహత్యాయత్నం (Suicide Attempt) చేయగా పోలీసులు గమనించి ఆమెను కాపాడారు. అనంతరం ఆమెకు కౌన్సెలింగ్​ ఇచ్చారు. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కౌన్సెలింగ్​ ఇచ్చిన వారిలో ఏఎస్సై విజయ్​, కానిస్టేబుళ్లు ప్రవీణ్, సౌజన్య, నవీన్, అంజయ్య శ్రీనివాస్ ఉన్నారు.

    READ ALSO  Kasula Balraj | పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

    Latest articles

    Anchor Swecha |న్యూస్​ ఛానల్​ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్

    అక్షరటుడే, హైదరాబాద్: Anchor Swecha : టీవీ యాంకర్​(TV anchor) ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ సిటీలో జరిగిన ఈ...

    Judas strike | 30 నుంచి తెలంగాణ జూడాల సమ్మె.. ప్రకటించిన TJUDA

    అక్షరటుడే, హైదరాబాద్: Judas strike : తమ డిమాండ్​ల సాధనకు తెలంగాణ(Telangana)లో జూనియర్​ డాక్టర్లు (junior doctors) సమ్మె...

    Sukhoi jets | సుఖోయ్​ జెట్​ల అప్​గ్రేడ్.. S-400 వ్యవస్థల కొనుగోలు.. రష్యాతో భారత్​ సుదీర్ఘ చర్చ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sukhoi jets : పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత పీవోకే PoK లోని...

    Youth Congress | స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసేందుకు కృషి

    అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Youth Congress | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత...

    More like this