More
    HomeతెలంగాణDonkeshwar | వైభవంగా లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన

    Donkeshwar | వైభవంగా లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Donkeshwar | డొంకేశ్వర్ మండలం నికాల్​పూర్​ గ్రామంలో శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆర్మూర్ నియోజకవర్గ (Armoor Constituency) కాంగ్రెస్ ఇన్​ఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి (Congress in-charge Poddaturi Vinay Kumar Reddy) పాల్గొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆయన వెంట కాంగ్రెస్ డొంకేశ్వర్ మండలాధ్యక్షుడు భూమేష్ రెడ్డి, మండల నాయకులు సుమన్, జలపతి రావ్, నందిపేట్ (Nandipet) మండలాధ్యక్షుడు మంద మహిపాల్, ఆర్మూర్ మార్కెట్ యార్డ్ (Armoor Market Yard) వైస్ ఛైర్మన్ ఇస్సాపల్లి జీవన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఖాందేశ్ శ్రీనివాస్, మారుతి రెడ్డి, మురళి పాల్గొన్నారు.

    READ ALSO  Hyderabad | జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌ దగ్గర ఉద్రిక్తత

    Latest articles

    Pre Market analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. నెగెటివ్‌లో గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market analysis : ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గత ట్రేడింగ్‌...

    Today Gold Price | దిగొచ్చిన బంగారం ధ‌ర‌లు.. ఎంత త‌గ్గిందో తెలుసా?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : గ‌త రెండు మూడు రోజులుగా బంగారం ధ‌ర‌లు ప‌రుగులు పెడుతున్నాయి....

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 18 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – బుధవారంమాసం – జ్యేష్ఠపక్షం...

    AP New Airport | ఏపీకి కొత్త ఎయిర్​పోర్టు.. భారీగా నిధులు మంజూరు.. ఏర్పాటు ఎక్కడంటే..

    అక్షరటుడే, అమరావతి: AP New Airport: ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం(Tadepalligudem)లో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం(central government) ఆమోదం...

    More like this