More
    HomeతెలంగాణSaraswathi Pushkaralu | సరస్వతి పుష్కరాలకు తరలివస్తున్న భక్తులు

    Saraswathi Pushkaralu | సరస్వతి పుష్కరాలకు తరలివస్తున్న భక్తులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Saraswathi Pushkaralu | రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి. గురువారం ప్రారంభమైన పుష్కరాలు మే 26 వరకు జరగనున్నాయి. గోదావరి, సరస్వతి, ప్రాణహిత(Godavari, Saraswati, Pranahita) నదుల త్రివేణి సంగమ స్థానమైన కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి పుష్కరాలు ప్రారంభించారు. సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) పుష్కర స్నానం ఆచరించారు.

    Saraswathi Pushkaralu | లక్ష మంది స్నానాలు

    పుష్కరాలకు భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు(Devotees) సేదదీరేందుకు చలువ పందిళ్లు వేశారు. గురువారం పుష్కరాల్లో భాగంగా దాదాపు లక్ష మంది పుణ్యస్నానాలు చేశారు. తెలంగాణ(Telangana)తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. టెంట్​ సిటీని కూడా నిర్మించారు. త్రివేణి సంగమమైన కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత ఒక చోట కలుస్తాయి. ఇక్కడ సరస్వతి నది అంతర్వాహిని ప్రవహిస్తుందని భక్తుల నమ్మకం. దీంతో ఈ క్షేత్రంలో గత వందేళ్లుగా సరస్వతి నదికి పుష్కరాలు నిర్వహిస్తున్నారు.

    READ ALSO  Kamareddy | గంజ్‌ గేటు వద్ద గుంత.. వాహనదారులకు చింత

    Latest articles

    Kamareddy | ధరణి వెంచర్‌లో వసతులు కల్పించాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ధరణి వెంచర్(Dharani Venture)లో మౌలిక వసతులు కల్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు...

    Mopal | ఎంపీడీవో, జీపీ కార్యదర్శి ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mopal | షెడ్డుల నిర్మాణం కోసం సంతకం పెట్టకుండా ఎంపీడీవో(MPDO), పంచాయతీ కార్యదర్శి (GP...

    Harish Rao | మాజీ మంత్రి హరీశ్​రావుకు అస్వస్థత

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు(Harish Rao) అస్వస్థతకు గురయ్యారు. హై...

    Yellareddy | ఆలయంలో హుండీ చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

    అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మండలంలోని హాజీపూర్ తండాలో శ్రీ సేవాలాల్ మహారాజ్ గుడిలో హుండీ చోరీ...

    More like this