అక్షరటుడే, గాంధారి : Thunderstorm | కామారెడ్డి kamareddy జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి గాలివాన Thunderstorm బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. గాంధారి gandhari మండలంలో గాలివానకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సిబ్బంది రాత్రివరకు శ్రమించి విద్యుత్ electricity సరఫరాను పునరుద్ధరించారు. కానీ పలు చోట్ల రోడ్డుపై చెట్లు విరిగి పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముప్పాజీవాడ గ్రామంలో ఓ చెట్టు కూలి రోడ్డుపై పడటంతో రాకపోకలకు ఇబ్బంది అవుతోంది.
Thunderstorm | గాలివానకు నేలకొరిగిన చెట్లు

Latest articles
అంతర్జాతీయం
Nvidia CEO | అత్యంత శక్తివంతమైన వ్యాపారిగా మస్క్.. రెండో స్థానంలో ఎన్విడియా చీఫ్..
అక్షరటుడే, వెబ్డెస్క్:Nvidia CEO | ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తల్లో ఎలాన్ మస్క్(Elon Musk) మొదటి స్థానంలో నిలిచారు....
తెలంగాణ
PCC Chief | ఫోన్ ట్యాపింగ్ కేసుపై పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
అక్షరటుడే, వెబ్డెస్క్: PCC Chief | ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారంలో పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్...
తెలంగాణ
Ration Rice | రేషన్ కోసం లబ్ధిదారుల తిప్పలు
అక్షరటుడే, వెబ్డెస్క్:Ration Rice | వర్షాకాలం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం(Central Government) మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి...
జాతీయం
Indigo Flight | విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
అక్షరటుడే, వెబ్డెస్క్:Indigo Flight | అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అనంతరం దేశంలో పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు...
More like this