అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Training camp | నగరంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో (zilla parishad government school) ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణ ఐదు రోజుల పాటు కొనసాగుతుందని పాఠశాల హెచ్ఎం శంకర్ తెలిపారు. బోధనా పద్ధతులు మెరుగుపరుచుకోవడం, సబ్జెక్టుల్లో నిపుణత సాధించడం, లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకుంటూ పాఠ్యాంశాల బోధన తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణకు 300 మంది ఉపాధ్యాయులు హాజరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఈవో అశోక్, డైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Training camp | బోర్గాం(పి) పాఠశాలలో ఉపాధ్యాయులకు శిక్షణ

Latest articles
భక్తి
Char Dham Yatra | చార్ధామ్ యాత్ర నిలిపివేత
అక్షరటుడే, వెబ్డెస్క్: Char Dham Yatra | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో భారీ వర్షాలు (Heavy Rains) పడుతున్నాయి. వర్షాలు,...
తెలంగాణ
Minister seethakka | జిల్లాకు విచ్చేసిన ఇన్ఛార్జి మంత్రి సీతక్క, మంత్రి తుమ్మల
అక్షరటుడే, ఇందల్వాయి: Minister seethakka | జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నియమితులైన సీతక్క (Minister Seethakka) ఆదివారం మొదటిసారి...
హైదరాబాద్
Hydraa | పార్క్లో అక్రమ నిర్మాణలను కూల్చేసిన హైడ్రా
అక్షరటుడే, వెబ్డెస్క్: Hydraa | ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా (Hydraa) చర్యలు చేపడుతోంది. ప్రజల నుంచి వచ్చే...
తెలంగాణ
BJP State President | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
అక్షరటుడే, వెబ్డెస్క్ : BJP State President | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి (BJP State President) ఎన్నికకు...
More like this