More
    HomeతెలంగాణRain Alert | పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    Rain Alert | పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలో ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బంది పెట్టినా.. సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మంగళవారం సాయంత్రం పలు జిల్లాల్లో భారీగా ఈదురు గాలులు వీచాయి. ఉరుములు, మెరుపులతో వాతావరణం మారిపోయింది. రాత్రి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

    సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి మెదక్ జిల్లాల్లో గాలివాన కురుసే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సిద్దిపేట, యాదాద్రి, జనగామ, సిరిసిల్లలో కూడా చెదురుమదురు వానలు పడొచ్చని అధికారులు తెలిపారు. హైదరాబాద్​లో భారీగా మేఘాలు కమ్ముకున్నాయి. సోమవారం కురిసిన వర్షానికి హైదరాబాద్​లోని పలు ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే.

    Rain Alert | రేపు వడగళ్ల వానకు అవకాశం

    తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌లో బుధవారం గాలివాన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వడగళ్ల వర్షం పడొచ్చని అధికారులు హెచ్చరించారు. గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    READ ALSO  Inter Supplementary Results | ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

    Latest articles

    Air India flight | ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్​.. టేకాఫ్​ అయ్యాక వెనక్కి మళ్లిన ఫ్లైట్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India flight : ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని...

    Navodaya schools | గుడ్​న్యూస్​.. నవోదయ బడుల ప్రారంభం అప్పటి నుంచే..

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    More like this