అక్షరటుడే, ఇందూరు: Bakrid | నగరంలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని మున్సిపల్ కార్పొరేషన్ తరపున సౌకర్యాలు కల్పించాలని ఎంఐఎం (MIM Nizamabad) నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం కార్పొరేషన్ కమిషనర్ దిలీప్‌కుమార్‌కు (Corporation Commissioner Dilip Kumar) వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగ సందర్భంగా పారిశుధ్యలోపం తలెత్తకుండా చూడాలని విన్నవించారు. వచ్చే నెలలో నగరంలోని జోన్–3, 4, 5 పరిధిలో ప్రత్యేక మున్సిపల్ వాహనాలు ఏర్పాటు చేయాలని కోరారు. డ్రెయినేజీ సమస్యలు రాకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. కమిషనర్‌ను కలిసిన వారిలో ఎంఐఎం జిల్లాధ్యక్షుడు ఫయాజ్ తదితరులున్నారు.

Latest articles
క్రైం
ACB Trap | ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని మున్సిపల్,...
బిజినెస్
Banana Exports | అరటిపండ్ల ఎగుమతిలో ఈక్వడార్ టాప్.. 16వ స్థానంలో నిలిచిన ఇండియా
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Banana Exports | ప్రపంచంలో అత్యంత రుచికరమైన పండ్లలో అరటిపండ్లు(Bananas) ఒకటి. కొన్ని దేశాల నుంచి...
జాతీయం
Indus River | పాక్‌కు షాక్ ఇవ్వనున్న ఇండియా.. సింధు జలాల మళ్లింపునకు యత్నాలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indus River | పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్(Pakistan)కు వరుస షాక్‌లు ఇస్తున్న ఇండియా.. మరో...
అంతర్జాతీయం
Nvidia CEO | అత్యంత శక్తివంతమైన వ్యాపారిగా మస్క్.. రెండో స్థానంలో ఎన్విడియా చీఫ్..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nvidia CEO | ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తల్లో ఎలాన్ మస్క్(Elon Musk) మొదటి స్థానంలో...
More like this