More
    HomeజాతీయంCBSE Results | సీబీఎస్​ఈ ఫలితాలు విడుదల

    CBSE Results | సీబీఎస్​ఈ ఫలితాలు విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBSE Results | విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సీబీఎస్​ఈ ఫలితాలు విడుదలయ్యాయి. సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలను మంగళవారం ఉదయం సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ ప్రకటించింది. cbse.gov.in, https://cbseresults.nic.in/ వెబ్‌సైట్‌లలో ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాల్లో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగింది.

    12వ తరగతి పరీక్షలకు దేశవ్యాప్తంగా 16,92,794 మంది విద్యార్థులు హాజరు కాగా.. 14,96,307 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా 12వ తరగతి ఫలితాలను విడుదల చేసిన పదో తరగతి ఫలితాలపై మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. పదో తరగతి పరీఓలు 24.12 లక్షల మంది రాశారు. వీరంతా ఫలితాల కోసం చూస్తున్నారు. త్వరలోనే పదో తరగతి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    READ ALSO  Union Cabinet | ప్రజాస్వామ్యానికి చీకటి యుగం ఎమర్జెన్సీ.. కేంద్ర మంత్రిమండలి తీర్మానం

    Latest articles

    90 Degrees Bridge | 90 డిగ్రీస్​లో వంతెన నిర్మాణం.. ఎంత మంది సస్పెండ్‌ అయ్యారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: 90 Degrees Bridge : మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే వంతెన (railway...

    Cricketer | సిక్స్ కొట్టి మైదానంలో కుప్పకూలిన యువ క్రికెటర్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cricketer : గుండెపోటు(Heart attack) ఎవరికి ఎప్పుడొస్తుందో తెలియని దుస్థితి. ఫిట్​నెస్​కు అధిక ప్రాధాన్యం ఇచ్చే...

    Bengaluru | మహిళ మృతదేహం కాళ్ళను మెడకు కట్టి.. చెత్త లారీలో పడేసి.. బెంగళూరులో దారుణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bengaluru : బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. చెత్త లారీలో ఓ మహిళ మృతదేహాన్ని పడేశారు. అదీనూ...

    Srisailam | శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక కలకలం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Srisailam : జ్యోతిర్లింగాల్లో(Jyotirlingas) ఒక్కటైన శ్రీశైలం లడ్డూ ప్రసాదం (Laddu Prasad)లో బొద్దింక కనిపించడం కలకలం...

    More like this