More
    Homeజిల్లాలుకామారెడ్డిSRK VRK College | ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్కే.. వీఆర్కే విద్యార్థుల ప్రభంజనం

    SRK VRK College | ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్కే.. వీఆర్కే విద్యార్థుల ప్రభంజనం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి:SRK VRK College | ఇంటర్ ఫలితాల్లో(Inter Results) పట్టణంలోని ఎస్ఆర్కే, వీఆర్కే విద్యార్థులు(Students) ప్రభంజనం సృష్టించారు. ఫస్టియర్​లో వీఆర్కే కళాశాలకు చెందిన మైథిలి ఎంపీసీ 467/470, నవోదయ బైపీసీ 434/440, అనన్య సీఈసీ 491/500, ఒకేషనల్ ఫలితాలలో అఖిల ఎంపీహెచ్​డబ్ల్యూ 496/500, ప్రభంజన్ ఎంఎల్​టీ 488/500, జస్వంత్ ఈటీ 464/500 సాధించగా సెకండియర్​లో ఏ.పూర్వజ బైపీసీ 994/1000, విద్వేష్ ఎంపీసీ 993/1000, నందిని సీఈసీ 935/1000 మార్కులు సాధించారు.

    ఇంటర్ ప్రథమ సంవత్సరం(Inter First year)లో విద్యార్థులు వివిధ గ్రూపులలో స్టేట్ టాపర్లు(State Toppers)గా నిలిచారు. అలాగే ఎస్ఆర్కే కళాశాలకు చెందిన విద్యార్థులు సెకండియర్​లో ఇందువర్షా 991/1000, ఇంటర్ సెకండియర్​లో శ్రీచరణ్ ఎంపీసీ 464/470, శ్రీజ సీఈసీ 461/600 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం(Inter Nodal Officer Sheikh Salam) విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్, సీఈవో డా.జైపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ నరేష్ కుమార్, ఎస్​ఆర్​కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ దత్తాత్రి, శంకర్, డీన్ నవీన్ కుమార్, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ కుమార్, బాల్ రెడ్డి, అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Former Jukkal MLA | జుక్కల్‌లో మాదప్ప షిండే వర్ధంతి

    Latest articles

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. యూఎస్‌, యూరోప్‌...

    UK telecom company BT | యూకే టెలికాం దిగ్గజం షాకింగ్ నిర్ణయం… రోడ్డున పడనున్న 55 వేల ఉద్యోగులు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UK telecom company BT : ఆర్థిక మాంధ్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఏ రంగంలో చూసినా...

    Today gold Price | నేడు బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయి.. కాస్త శాంతించాయా, లేదా?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today gold Price : ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం, డాలర్ ఇండెక్స్ బలహీనత, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో...

    UAE Indian Doctor | యూఏఈ ఇండియన్​ డాక్టర్​ దాతృత్వం.. మరణించిన వైద్య విద్యార్థులకు రూ.6 కోట్ల విరాళం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UAE Indian doctor : అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో ఐదుగురు MBBS విద్యార్థులు...

    More like this