అక్షరటుడే, ఇందూరు: Kakatiya institutions | ఇంటర్మీడియట్ పరీక్ష Inter examination results ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాకతీయ విద్యాసంస్థల Kakatiya educational institutions విద్యార్థులు తమ సత్తా చాటారు.
మొదటి సంవత్సరం ఫలితాల్లో first year results రాష్ట్రస్థాయి 2, 3, 4వ ర్యాంకులతో దూసుకెళ్లారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల డైరెక్టర్ సీహెచ్ తేజస్విని kakatiya director Tejaswini మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన అధ్యాపకుల experienced teachers ప్రణాళిక, విద్యార్థుల పట్టుదలతో రాష్ట్రస్థాయిలో state level ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.
Kakatiya institutions | ఉత్తమ మార్కులు సాధించింది వీరే..
* ఎంపీసీలో MPC కావ్యశ్రీ(467 మార్కులు, స్టేట్ 2వ ర్యాంకు), హర్షిత, నిత్యశ్రీ, మృదుల లాస్యశ్రీ (466 మార్కులు, 3వ ర్యాంకు), కీర్తి, ఆశ్రిత(465 మార్కులు, 4వ ర్యాంకు) సాధించారు.
* బైపీసీలో BIPC హనియా ఉమేమ, ఇందు(435 మార్కులు, రాష్ట్రస్థాయి 3వ ర్యాంకు), తుబా ఫాతిమా, రింషా ఆనం, శ్రీనిత్య(434 మార్కులు, 4వ ర్యాంకు) సాధించారు.