More
    HomeతెలంగాణEapcet results | తొలిప్రయత్నంలోనే ఈఏపీసెట్​లో సత్తాచాటిన ‘కాకతీయ’ విద్యార్థులు

    Eapcet results | తొలిప్రయత్నంలోనే ఈఏపీసెట్​లో సత్తాచాటిన ‘కాకతీయ’ విద్యార్థులు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Eapcet results | కాకతీయ విద్యాసంస్థల విద్యార్థులు తొలి ప్రయత్నంలో ఈఏపీసెట్​లో తమ సత్తా చాటారు. అన్సార్ అలీ 1,766వ ర్యాంకుతో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు విద్యాసంస్థల ఛైర్​పర్సన్​ విజయలక్ష్మి తెలిపారు. ఇంటర్​తో పాటు తొలి ప్రయత్నంలోనే పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. సంకీర్త్ 2,398, వేదాక్షర్ 2,881, భవ్యశ్రీ 3,310, లోకేష్ 3,671, వైష్ణవి 4,172, రిషిక్ 5,932, నికేతన్ 6,293 ర్యాంకులు సాధించారు. విద్యార్థులను డైరెక్టర్లు, ప్రిన్సిపాల్ సందీప్, రణదీష్ శర్మ, తదితరులు అభినందించారు.

    READ ALSO  Bodhan | అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

    Latest articles

    Turmeric Board | ఒక్క పసుపు బోర్డును ఎన్నిసార్లు ప్రారంభిస్తారు : కేటీఆర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్‌: Turmeric Board | ఒక్క పసుపు బోర్డును ఎన్ని సార్లు ప్రారంభిస్తారని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​...

    Medical Students | మెడికోలకు ప్రభుత్వం గుడ్​న్యూస్​.. భారీగా స్టైఫండ్​ పెంపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medical Students | రాష్ట్ర ప్రభుత్వం మెడికోలకు గుడ్​ న్యూస్​ చెప్పింది. వారి స్టైఫండ్...

    Lions Club | లయన్స్​ క్లబ్​ సేవలను విస్తరించాలి

    అక్షరటుడే, ఇందూరు: Lions Club | లయన్స్​ క్లబ్​ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని క్లబ్​ పూర్వ గవర్నర్...

    Fake Certificates | నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Certificates | ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో పోలీసులు నకిలీ సర్టిఫికెట్ల (Fake Certificates)...

    More like this