అక్షరటుడే, కామారెడ్డి: కానిస్టేబుల్ శ్రీధర్ కుటుంబానికి అండగా ఉంటానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. మావోయిస్టులు మందుపాతర పేల్చిన ఘటనలో మృతి చెందిన పాల్వంచకు చెందిన వడ్ల శ్రీధర్ కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు.
Mla KVR | కానిస్టేబుల్ శ్రీధర్ కుటుంబానికి అండగా ఉంటా

Latest articles
జాబ్స్ & ఎడ్యుకేషన్
Medical Students | మెడికోలకు ప్రభుత్వం గుడ్న్యూస్.. భారీగా స్టైఫండ్ పెంపు
అక్షరటుడే, వెబ్డెస్క్ : Medical Students | రాష్ట్ర ప్రభుత్వం మెడికోలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి స్టైఫండ్...
నిజామాబాద్
Lions Club | లయన్స్ క్లబ్ సేవలను విస్తరించాలి
అక్షరటుడే, ఇందూరు: Lions Club | లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని క్లబ్ పూర్వ గవర్నర్...
క్రైం
Fake Certificates | నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్
అక్షరటుడే, వెబ్డెస్క్ : Fake Certificates | ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో పోలీసులు నకిలీ సర్టిఫికెట్ల (Fake Certificates)...
కామారెడ్డి
Bhiknoor | ఘనంగా బోనాల ఊరేగింపు
అక్షరటుడే, భిక్కనూరు: Bhiknoor | ఆషాఢమాసం ప్రారంభం కావడంతో ప్రజలు బోనాల పండుగలు జరుపుకుంటున్నారు. హైదరాబాద్లో గోల్కొండ...
More like this