More
    HomeతెలంగాణMLA Bhupathi Reddy | కాంగ్రెస్‌తోనే అన్నివిధాలా అభివృద్ధి: ఎమ్మెల్యే భూపతి రెడ్డి

    MLA Bhupathi Reddy | కాంగ్రెస్‌తోనే అన్నివిధాలా అభివృద్ధి: ఎమ్మెల్యే భూపతి రెడ్డి

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి:MLA Bhupathi Reddy | కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress Government)తోనే అన్నివిధాల అభివృద్ధి సాధ్యమని రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి(Rural MLA Bhupathi Reddy) అన్నారు. మంగళవారం ఇందల్వాయి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించి మాట్లాడారు.

    రూ.40 లక్షలతో గన్నారం gannaram village, మేగ్యనాయక్‌ తండాల్లో జీపీ భవనాలు(GP Buildings), దేవితాండ, రూప్లా నాయక్‌ తండాల్లో సీసీ రోడ్లు, నల్లవెల్లి nallavelli village, సిర్నాపల్లి sirnaplly village గ్రామాల్లో సీసీ రోడ్లు(CC Roads), చెక్‌డ్యాంలు(Check dams), ఇతర అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు నవీన్‌ గౌడ్, సొసైటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, గంగారెడ్డి, సంతోష్‌ రెడ్డి, గంగాధర్, కార్యకర్తలు పాల్గొన్నారు.

    Latest articles

    ISRO Former Chief | ఇస్రో మాజీ ఛైర్మన్ కన్నుమూత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ISRO Former Chief | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ( ISRO) మాజీ ఛైర్మన్...

    Farmer MLA Jeevan Reddy | వాల్ ​పేయింట్​ వేసిన జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఆర్మూర్ :Farmer MLA Jeevan Reddy | వరంగల్​లోని ఎక్కతుర్తిలో జరుగుతున్న బీఆర్​ఎస్​ ఆవిర్భావ సభను విజయవంతం...

    Red Cross | ఉగ్రదాడిలో అమరులకు రెడ్​క్రాస్​ సంతాపం

    అక్షరటుడే, ఇందూరు:Red Cross | పహల్గాం(Pahalgam)లో జరిగిన ఉగ్రవాదుల దాడి(Terrorist Attack)ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నిజామాబాద్ రెడ్​క్రాస్​ సొసైటీ...

    IPL 2025 | ఐపీఎల్​లో ప్లే ఆఫ్స్ చేరే జట్లు ఇవే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IPL 2025 | ఐపీఎల్ IPl 2025 సీజన్ ipl season 2025 రసవత్తర దశకు చేరుకుంది....

    More like this

    ISRO Former Chief | ఇస్రో మాజీ ఛైర్మన్ కన్నుమూత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ISRO Former Chief | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ( ISRO) మాజీ ఛైర్మన్...

    Farmer MLA Jeevan Reddy | వాల్ ​పేయింట్​ వేసిన జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఆర్మూర్ :Farmer MLA Jeevan Reddy | వరంగల్​లోని ఎక్కతుర్తిలో జరుగుతున్న బీఆర్​ఎస్​ ఆవిర్భావ సభను విజయవంతం...

    Red Cross | ఉగ్రదాడిలో అమరులకు రెడ్​క్రాస్​ సంతాపం

    అక్షరటుడే, ఇందూరు:Red Cross | పహల్గాం(Pahalgam)లో జరిగిన ఉగ్రవాదుల దాడి(Terrorist Attack)ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నిజామాబాద్ రెడ్​క్రాస్​ సొసైటీ...
    Verified by MonsterInsights