అక్షరటుడే, ఆర్మూర్ :Nandipet | నందిపేట్ మండలంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి(Police Raid) చేశారు. అంతేకాకుండా భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని బాద్గుణ గ్రామంలో పలువురు పేకాడుతున్నట్లు సమాచారం రావడంతో నందిపేట ఎస్సై చిరంజీవి(SI Chiranjeevi) ఆధ్వర్యంలో గురువారం రాత్రి పోలీసులు దాడులు చేశారు. ఈ సమయంలో పేకాడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి రూ. 2,12,520 నగదు, 10 సెల్ ఫోన్లు, రెండు కార్లు, రెండు బైకులను సీజ్‌చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై(SI) తెలిపారు.

Latest articles
అంతర్జాతీయం
earthquake | అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
అక్షరటుడే, వెబ్‌డెస్క్: earthquake | దక్షిణ అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. అర్జెంటీనా(argentina)లో వచ్చిన ఈ భూకంప తీవ్రత...
టెక్నాలజీ
Smart Phones | నథింగ్ ఫోన్ 3 స్మార్ట్ ఫోన్ లాంచ్‌కి సన్నాహాలు..ఫీచర్స్ మాములుగా లేవు!
అక్షరటుడే, వెబ్‌డెస్క్:Smart Phones | ఇప్పుడు అనేక ఫోన్స్ మార్కెట్ లోకి వస్తున్నాయి. అయితే మంచి ఫీచర్స్ ఉన్న...
జాతీయం
Toll Plaza | గాలికి కొట్టుకుపోయిన టోల్ ప్లాజా
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Toll Plaza | ఛత్తీస్‌గఢ్ Chhattisgarhలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురు...
క్రైం
ACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raid | లంచం తీసుకుంటూ వికారాబాద్ vikarabad జిల్లా ఎక్సైజ్ ఆఫీస్‌లోని సీనియర్...
More like this