More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Tenth Results | పదో తరగతి ఫలితాలు విడుదల

    Tenth Results | పదో తరగతి ఫలితాలు విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tenth Results | తెలంగాణ Telanganaలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ssc results వచ్చేశాయి. బుధవారం మధ్యాహ్నం సీఎం రేవంత్​రెడ్డి CM Revanth Reddy ఫలితాలను విడుదల చేశారు. కాగా.. పదో తరగతి పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్​ నాలుగు వరకు జరిగాయి. 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ ఏడాది మార్కుల విధానంలో ఫలితాలను వెల్లడించారు. 92.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే ఇది 1.47 శాతం అధికం. గురుకులాల విద్యార్థులు 98.7 శాతం మంది పాస్ అయ్యారు. ఆశ్రమ పాఠశాలల్లో 95 శాతం, ప్రైవేటు స్కూళ్లలో 94.14 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల కోసం ఈ క్రింది లింకులు క్లిక్​ చేయవచ్చు.

    https://results.bse.telangana.gov.in

    https://results.bsetelangana.org

    https://bse.telangana.gov.in

    Latest articles

    SI Transfers | భారీగా ఎస్సైల బదిలీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : SI Transfers | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్​లో పోలీసు వ్యవస్థను...

    Vishwa Bharti Vidyalayam | ‘విశ్వభారతి’ విద్యార్థుల సత్తా

    అక్షరటుడే, ఇందూరు: Vishwa Bharti Vidyalayam | నగరంలోని ఆర్యనగర్​లో విశ్వభారతి విద్యాలయం (Visva Bharati Vidyalayam) విద్యార్థులు...

    Nellore Accident | ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు వైద్య విద్యార్థుల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nellore Accident | నెల్లూరు nellore accident జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....

    Bodhan Police | మైనర్లకు వాహనాలిస్తే చర్యలు

    అక్షరటుడే, బోధన్‌: Bodhan Police | మైనర్లకు వాహనాలిస్తే కేసులు నమోదు చేస్తామని బోధన్ ట్రాఫిక్‌ సీఐ చందర్‌...

    More like this

    SI Transfers | భారీగా ఎస్సైల బదిలీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : SI Transfers | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్​లో పోలీసు వ్యవస్థను...

    Vishwa Bharti Vidyalayam | ‘విశ్వభారతి’ విద్యార్థుల సత్తా

    అక్షరటుడే, ఇందూరు: Vishwa Bharti Vidyalayam | నగరంలోని ఆర్యనగర్​లో విశ్వభారతి విద్యాలయం (Visva Bharati Vidyalayam) విద్యార్థులు...

    Nellore Accident | ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు వైద్య విద్యార్థుల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nellore Accident | నెల్లూరు nellore accident జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....
    Verified by MonsterInsights