ePaper
More
    HomeతెలంగాణTelangana govt | ఇక 10 గంటల పని సమయం.. వాణిజ్య సంస్థల నిబంధనల్లో సడలింపు..

    Telangana govt | ఇక 10 గంటల పని సమయం.. వాణిజ్య సంస్థల నిబంధనల్లో సడలింపు..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Telangana govt : తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Ease of Doing Business) విధానాన్ని ప్రోత్సహించేందుకు అడుగులు వేసింది.

    రాష్ట్రంలోని వాణిజ్య సంస్థలకు (షాపులను మినహాయించి) ఉద్యోగుల (employees) పని సమయానికి మినహాయింపులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు మంగళవారం(జులై 8, 2025) నుంచి అమలులోకి రానున్నాయి.

    Telangana govt : తెలంగాణ సర్కారు తాజా నిర్ణయం ప్రకారం..

    రోజుకు ఉద్యోగులు గరిష్ఠంగా 10 గంటలు, వారానికి 48 గంటల వరకు పనిచేయొచ్చు. కాగా, ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన భద్రతా ప్రమాణాలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం..

    • రోజుకు గరిష్ఠంగా 10 గంటలు మాత్రమే పని.
    • వారానికి 48 గంటలకు మించి పనిచేస్తే, ఓవర్‌టైమ్ వేతనం తప్పనిసరి ఇవ్వాలి.
    • 6 గంటలకుపైగా పని చేసిన వారికి కనీసం 30 నిమిషాల విరామం తప్పనిసరి కేటాయించాలి.
    • రోజువారీ మొత్తం పని సమయం 12 గంటలను మించకూడదు.
    • ఓవర్​ టైమ్​ విషయానికి వస్తే.. ప్రతి త్రైమాసికానికి గరిష్ఠంగా 144 గంటలు మాత్రమే అనుమతి.
    READ ALSO  Nizamabad City | సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: మైనార్టీ కమిషన్ ఛైర్మన్​ తారిక్ అన్సారీ

    ఈ నిబంధనల ఉల్లంఘన జరిగితే మినహాయింపును రద్దు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది.

    Latest articles

    Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. సోమవారం పలు...

    Tesla | ఎలన్​ మస్క్ కొత్త పార్టీ ఎఫెక్ట్.. భారీగా పతనమైన టెస్లా షేర్లు.. ఒకే రోజు ఎంత పడిపోయాయంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tesla | టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Social media platform X...

    Keeravani | కీర‌వాణికి పితృవియోగం.. 92 ఏళ్ల వ‌య‌స్సులో క‌న్నుమూసిన శివ శ‌క్తి ద‌త్తా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Keeravani : ఆస్కార్ అవార్డ్ విజేత‌(Oscar award winner), ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు(music director) కీర‌వాణి...

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. యూఎస్‌ మార్కెట్లు నెగెటివ్‌గా...

    More like this