అక్షరటుడే, వెబ్‌డెస్క్: TGSRTC | నిజాయితీ చాటుకున్న ఓ ఆర్టీసీ కండక్టర్‌ను ఎండీ సజ్జనార్(RTC MD Sajjanar) సన్మానించారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ – అచ్చంపేట ఆర్టీసీ బస్సులో rtc bus ఈనెల 26న రూ.13 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు, కొంత నగదును ఓ ప్రయాణికుడు పోగొట్టుకున్నాడు. ఇది గమనించిన అచ్చంపేట డిపోకు acchampet depo bus చెందిన కండక్టర్ వెంకటేశ్వర్లు బ్యాగును ప్రయాణికుడికి అందించి తన నిజాయితీ చాటుకున్నాడు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని బస్ భవన్లో bus bhavan Hyderabad ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోమవారం సన్మానించారు.

Latest articles
తెలంగాణ
Sangareddy | రియాక్టర్ పేలుడు ఘటన.. 37కి చేరిన మృతుల సంఖ్య.. నేడు పాశమైలారంకి రేవంత్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sangareddy : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు(Patancheru) మండలం పాశమైలారం(Pashamilaram)లో ఉన్న సిగాచి రసాయన పరిశ్రమ(Sigachi chemical...
నిజామాబాద్
TUWJ – IJU | టీఈఎంఏ జిల్లా కమిటీ ఎంపిక.. కార్యవర్గ సభ్యులు వీరే..
అక్షరటుడే, ఇందూరు: TUWJ - IJU : టీయూ డబ్ల్యూజే - ఐజేయూ అనుబంధ సంఘం తెలంగాణ ఎలక్ట్రానిక్...
బిజినెస్
Pre Market Analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pre Market Analysis : గ్లోబల్ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. చివరి ట్రేడింగ్ సెషన్లో...
జాతీయం
Train tickets | పెరిగిన రైల్వే ఛార్జీలు.. నేటి నుండి అమల్లోకి.. ఎంత పెరిగాయంటే..!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Train tickets : దాదాపు ఐదేళ్ల తర్వాత భారత రైల్వే శాఖ IRCTC ప్రయాణికులపై ఛార్జీల...
More like this