అక్షరటుడే, కోటగిరి :Sriveda High School | కోటగిరి, పోతంగల్ ఉమ్మడి మండలాలలో శ్రీవేద హైస్కూల్ విద్యార్థులు మండల స్థాయిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు సాధించారు. శ్రీవేద హైస్కూల్ విద్యార్థి(Sriveda High School student) విక్రం(Vikram) 559 మార్కులతో మండల టాపర్గా నిలిచారు. ఆయేషారా (Ayeshara) 539 మార్కులు సాధించారు. పాఠశాలకు చెందిన జోయ 524, ఆఫ్రిన్ 522, అర్జున్ 518, అక్షయ 511, మౌనిక 508, అరుంధతి 502 మార్కులు సాధించారు. మండల స్థాయిలో అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలిచిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ తెల్ల రవికుమార్, కరస్పాండెంట్ తెల్ల అక్షర అభినందించారు.
Sriveda High School | పది ఫలితాల్లో ‘శ్రీవేద’ ప్రతిభ

Latest articles
తెలంగాణ
MIM | అసదుద్దీన్ ఒవైసీ ఫొటో మార్ఫింగ్.. ఒకరిపై కేసు
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : MIM | ఎంఐఎం mim అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ Asaduddin Owaisi...
తెలంగాణ
Layout Regularization Scheme | ఎల్ఆర్ఎస్ రిబేటు గడువు పొడిగింపు..ఎన్ని రోజులంటే..
అక్షరటుడే, ఇందూరు: Layout Regularization Scheme | అనధికార లేఔట్ల క్రమబద్దీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్ (Regularization of plots)...
తెలంగాణ
Mla Bhupathi Reddy | ధర్పల్లిలో అభివృద్ధి పనులకు భూమిపూజ
అక్షరటుడే, ధర్పల్లి: Mla Bhupathi Reddy | మండలంలో రూ.12.99 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రూరల్...
కామారెడ్డి
SP Rajesh Chandra | ముగ్గురు ట్రెయినీ ఎస్హెచ్వోల నియామకం
అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | జిల్లాలోని మూడు పోలీస్ స్టేషన్లకు ట్రెయినీ ఎస్హెచ్వో Trainee...
More like this