ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిDiarrhea | ప్రబలిన అతిసారా.. ఇద్దరు మృతి

    Diarrhea | ప్రబలిన అతిసారా.. ఇద్దరు మృతి

    Published on

    అక్షరటుడే, లింగంపేట: Diarrhea | తాడ్వాయిలో (Tadwai) డయేరియా కలకలం రేపింది. అతిసార కారణంగా ఇద్దరు మృతి చెందిన ఘటన తాడ్వాయి మండలం దేమికలాన్​లో (Demikalan) బుధవారం చోటు చేసుకుంది.

    స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో వారంరోజుల నుంచి వాంతులు విరేచనాలతో (Vomiting with diarrhea) బాధపడుతూ పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వారిలో ఇద్దరు బుధవారం మృతి చెందారు. గ్రామానికి చెందిన కొనింటి భూమయ్య(70), మెట్టు స్వామి(35) డయేరియా కారణంగా మృతి చెందారు.

    Diarrhea | కలుషిత నీరా.. ఆహారమా..?

    గ్రామంలో డయేరియా విజృంభించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. కలుషిత ఆహారం (Contaminated food), కలుషిత నీరుతో ఇలా జరిగిందా లేదా ఇంకేమైనా జరిగి ఉంటుందా అని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. వెంటనే గ్రామంలో వైద్యసిబ్బంది శిబిరాన్ని (Medical camp) ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గ్రామంలో ఏకకాలంలో ఇద్దరు మృతిచెందడంతో భయాందోళనకు గురవుతున్నారు.

    READ ALSO  Guest Faculty Posts | అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

    Latest articles

    INDvsENG | నాలుగో టెస్ట్‌లోను టాస్ ఓడిన భార‌త్.. లంచ్ స‌మ‌యానికి భార‌త్ 78/0

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: INDvsENG | మాంచెస్ట‌ర్ వేదిక‌గా నేటి నుండి ఇంగ్లండ్‌- భార‌త్ (England and India) మ‌ధ్య...

    CM Revanth Reddy | దత్తాత్రేయను ఉప రాష్ట్రపతి చేయాలి.. సీఎం కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్​ నాయకుడు (BJP Leader)...

    Ultraviolette F77 | అల్ట్రావైలెట్ ఎఫ్‌77కు సరికొత్త పవర్.. ‘బాలిస్టిక్+’తో మెరుగైన పనితీరు!

    అక్షరటుడే, ముంబై: Ultraviolette F77 | ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో ముందున్న అల్ట్రావైలెట్ కంపెనీ, తమ ఎఫ్‌77...

    Ambati Rambabu | హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సూప‌ర్ డూప‌ర్ హిట్ కావాలి.. అంబ‌టి రాంబాబు ఆసక్తికర ట్వీట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Ambati Rambabu | ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేత అంబటి రాంబాబు మరియు జనసేన అధినేత,...

    More like this