More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada | బాన్సువాడలో క్షుద్ర పూజల కలకలం

    Banswada | బాన్సువాడలో క్షుద్ర పూజల కలకలం

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | పట్టణంలోని గౌలిగూడలో క్షుద్రపూజల ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలోకి గొల్ల రుకుంబాయి అనే మహిళ ఇంట్లో రోజూ వింత శబ్దాలు వస్తున్నాయి. దీంతో కాలనీవాసులు ఆమెను ప్రశ్నించగా బాత్​రూం నిర్మాణం కోసం ఇంట్లో తవ్వకాలు జరుపుతున్నట్లు పేర్కొంది.

    అయితే శనివారం రాత్రి సైతం వింత శబ్దాలు రావడంతో వారంతా ఆమెను ప్రశ్నించారు. ఆమె ఇంట్లోకి వెళ్లి చూడగా పెద్ద గోతి తవ్వి అందులో పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, నిమ్మకాయలు కనిపించాయి. దీంతో దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. అలాగే పలువురు ఈ పూజల్లో పాల్గొన్నట్లు కాలనీవాసులు తెలిపారు.

    READ ALSO  Banswada | విద్యుదాఘాతంతో షోరూం దగ్ధం

    Latest articles

    Anchor Swecha |న్యూస్​ ఛానల్​ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్

    అక్షరటుడే, హైదరాబాద్: Anchor Swecha : టీవీ యాంకర్​(TV anchor) ఆత్మహత్య చేసుకుంది. న్యూస్ ఛానల్​లో పనిచేసే యాంకర్...

    Judas strike | 30 నుంచి తెలంగాణ జూడాల సమ్మె.. ప్రకటించిన TJUDA

    అక్షరటుడే, హైదరాబాద్: Judas strike : తమ డిమాండ్​ల సాధనకు తెలంగాణ(Telangana)లో జూనియర్​ డాక్టర్లు (junior doctors) సమ్మె...

    Sukhoi jets | సుఖోయ్​ జెట్​ల అప్​గ్రేడ్.. S-400 వ్యవస్థల కొనుగోలు.. రష్యాతో భారత్​ సుదీర్ఘ చర్చ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sukhoi jets : పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత పీవోకే PoK లోని...

    Youth Congress | స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసేందుకు కృషి

    అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Youth Congress | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత...

    More like this