1
అక్షరటుడే వెబ్ డెస్క్: Modi | పహల్గాం ఉగ్రదాడి Pahalgam terror attack తర్వాత భారత్ పాక్ India and Pakistan మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ Prime Minister Modi నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆదివారం ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్‌తో Air Chief Marshal AP Singh భేటీ అయ్యారు. శనివారం నేవీ చీఫ్‌తో Navy Chief మోదీ చర్చించారు. ఈ క్రమంలో భారత్ పాక్ పై దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వరుస సమావేశాలు నిర్వహిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.