3
అక్షరటుడే, ఎల్లారెడ్డి: Indiramma houses | అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ Collector Ashish Sangwan అన్నారు. లింగంపేట మండల Lingampeta mandal కేంద్రంలోని బీసీ కాలనీలో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు తమకు ఇందిరమ్మ ఇళ్లు Indiramma houses మంజూరు sanction చేయాలని కలెక్టర్‌ను కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించుకుంటే తప్పకుండా లబ్ధి చేకూరుస్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో నరేష్, ఎంపీవో మలహరి, కార్యదర్శి శ్రవణ్ కుమార్, అధికారులున్నారు.