Site icon aksharatoday.in

Lingmapet | పీహెచ్​సీలో అపరిశుభ్రతపై డీఎంహెచ్​వో ఆగ్రహం

Lingmapet

Lingmapet | పీహెచ్​సీలో అపరిశుభ్రతపై డీఎంహెచ్​వో ఆగ్రహం

అక్షరటుడే, లింగంపేట: Lingampet | మండల కేంద్రంలోని పీహెచ్​సీని డీఎంహెచ్​వో చంద్రశేఖర్ (DMHO Chandrashekhar)​ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్​సీ (PHC) ఆవరణలో పిచ్చిమొక్కలు పెరగడంతో సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో పీహెచ్​సీలోనే అపరిశుభ్రత ఉంటే ఎలా అని సిబ్బందిని ప్రశ్నించారు. సీజనల్​ వ్యాధులపై (Seasonal diseases) ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు రాంబాయి, సీహెచ్​వో ఠాగూర్​, గోవిందరెడ్డి, ఫరీదా, యాదగిరి, ప్రవీణ్​ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version