అక్షరటుడే, కోటగిరి: CMRF | వైద్య చికిత్సల నిమిత్తం అందించే సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేదలకు వరంలాంటివని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో (MPDO office) సోమవారం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ (Agro Industries Chairman Kasula Balaraju), తహశీల్దార్ గంగాధర్, ఎంపీడీవో మనోహర్ రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ హన్మంత్, విండో ఛైర్మన్ కూచి సిద్దు, మండలాధ్యక్షుడు పుప్పల శంకర్, డెలిగేట్ కొట్టం మనోహర్, ఎజాజ్ ఖాన్, పత్తి లక్ష్మణ్, వర్ని శంకర్, గంధపు పవన్, అనిల్, విఠల్, బర్ల మధు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
CMRF | సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం

CMRF | సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం