ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Saraswathi Shishu Mandir | సరస్వతి విద్యామందిర్‌లో బోనాల సంబరాలు

    Saraswathi Shishu Mandir | సరస్వతి విద్యామందిర్‌లో బోనాల సంబరాలు

    Published on

    అక్షరటుడే, భీమ్‌గల్‌: Saraswathi Shishu Mandir | పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం బోనాల వేడుకలు (Bonalu Festival) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోతరాజుల వేషధారణలో, బోనాల ఊరేగింపు నిర్వహించారు. పాఠశాల నుంచి బస్టాండ్‌ మీదుగా పోచమ్మ ఆలయానికి (Poshavva Alayam) చేరుకుని పూజలు చేశారు.

    అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రమాదేవి, స్రవంతి, శుభజ, రమ్య, మంజుల, శైలజ, శ్రీజ, భారతి, మనోజ, సంతోషిని, నవనీత, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

    READ ALSO  Sand Mining | అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు లారీలు సీజ్​

    Latest articles

    Maoists | భారీగా లొంగిపోయిన మావోయిస్టులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్​ కగార్ (Operation Kagar)​తో కలవరపడుతున్న మావోయిస్టులను...

    Fertilizers | రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలి

    అక్షరటుడే, భీమ్​గల్​: Fertilizers | రైతులకు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని డీపీవో(DPO Srinivas rao), మండల ప్రత్యేకాధికారి...

    Kamareddy MLA | సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy MLA | సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మి చెక్కులను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట...

    BJP Kisan Morcha | రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

    అక్షరటుడే, కామారెడ్డి: BJP Kisan Morcha | కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చాలని బీజేపీ...

    More like this