2
అక్షర టుడే, వెబ్‌డెస్క్: fake video | ఆర్మూర్‌లోని సిద్దులగుట్టపై చిరుతపులి సంచరిస్తున్నట్లు ఫేక్ వీడియో fake video సామాజిక మాధ్యమాల్లో వైరల్ viral చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. వీడియో వైరల్ video viral చేయడంతో, అటవీశాఖాధికారులు forest officials పులి leopard జాడ కోసం వెతుకుతున్నారన్నారు. అటవీశాఖ అధికారుల సూచన మేరకు భక్తులను గుట్టపైకి అనుమతించడం లేదన్నారు. పూజలు మాత్రం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అయినా, కొందరు ఆకతాయిలు గుట్టపై గుహలో పులి ఉందంటూ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో social media వైరల్ చేస్తున్నారన్నారు. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు.