More
    HomeజాతీయంTamil Nadu | పోలీస్​ స్టేషన్‌లోకి చిరుత పులి.. వీడియో వైరల్​..

    Tamil Nadu | పోలీస్​ స్టేషన్‌లోకి చిరుత పులి.. వీడియో వైరల్​..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Tamil Nadu | అడవిలో ఉండాల్సిన చిరుత పులి(Leopard).. ఏకంగా పోలీస్​ స్టేషన్​లోకే దూరింది. ఇది ఎక్కడా అనుకుంటున్నారా..? తమిళనాడులోని నీలగిరి జిల్లాలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పులిని చూసి భయాందోళనకు గురైన పోలీసు సిబ్బంది స్టేషన్‌ను వదిలి బయటకు వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియా(Social Media)లో వైరల్​గా మారింది.

    Tamil Nadu | ఎక్కడంటే..

    తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రంలోని నీలగిరి జిల్లా గూడలూర్ సమీపంలో గల నడువట్టంలోని ఠాణాలోకి సోమవారం రాత్రి చిరుత ప్రవేశించింది. గూడలూరు-ఊటీ హైవే(Gudalur-Ooty Highway) పక్కన గల ఈ పోలీస్ స్టేషన్‌లోకి చిరుత దూరినట్లు తెలుస్తోంది. పీఎస్‌(PS) లోపలికి వచ్చి ఓ గదిలో వెళ్లింది.

    అనంతరం అక్కడి నుంచి బయటకు వెళ్లింది. మరొక గదిలో విధుల్లో ఉన్న పోలీసు అధికారి చిరుతపులిని చూసి షాక్ అయ్యాడు. వెంటనే అప్రమత్తమై శబ్దం చేయకుండా వెళ్లి చూశాడు. పులి వెళ్లిపోవడంతో ఊపిరిపీల్చుకున్నాడు. వెంటనే పీఎస్‌ తలుపులు మూసేసి తాళం వేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​ అయ్యింది.

    READ ALSO  Karnataka Deputy CM | నేను అంత పిచ్చోడిని కాదు.. రాయల్ ఛాలెంజే తాగని నాకు.. ఆర్సీబీ ఎందుకున్న శివ కుమార్

    Latest articles

    Secunderabad | ఆర్​ఎంపీ నిర్లక్ష్యంతో జిమ్​ కోచ్​ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Secunderabad | ఆర్​ఎంపీ నిర్లక్ష్యంతో జిమ్​ కోచ్(Gym coach)​ మృతి చెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్​లో...

    Iran- Israel Conflict | ఇరాన్‌లోని ఇండియ‌న్ల గ‌గ్గోలు.. రంగంలోకి దిగిన విదేశాంగ శాఖ‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Iran- Israel Conflict | ఇజ్రాయిల్ క్షిప‌ణి దాడుల‌తో ఇరాన్ ద‌ద్ద‌రిల్లుతోంది. ఇరాన్‌లోని అనేక ప్రాంతాల్లో...

    Inter Supplementary Results | ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Inter Supplementary Results | తెలంగాణ(Telangana)లో ఇంటర్​ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో తప్పిన వారితో...

    Census | జనగణనపై గెజిట్​ విడుదల చేసిన కేంద్రం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Census | కేంద్ర ప్రభుత్వం(Central Government) ఎట్టకేలకు జనగణనపై గెజిట్​ విడుదల చేసింది. 2027...

    More like this