ePaper
More
    HomeజాతీయంAkshaya Tritiya | అక్షయ తృతీయ రోజు ఎంత బంగారం కొన్నారంటే..

    Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు ఎంత బంగారం కొన్నారంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మంచిదని భారతీయులు నమ్ముతారు. అందుకే ప్రతి ఏడాది అక్షయ తృతీయ (Akshaya Tritiya) సందర్భంగా భారీ స్థాయిలో పసిడి విక్రయాలు(Gold sales) జరగుతాయి.

    ధనవంతులతో పాటు మధ్య తరగతి వారు కూడా ఈ రోజున ఎంతో కొంత బంగారం(Gold) కొంటారు. పెద్ద పెద్ద నగల దుకాణాలు కూడా కస్టమర్లను ఆకట్టుకోవడాని అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు(Special offers) ఇస్తాయి. కాగా.. ఈ ఏడాది అక్షయ తృతీయకు బంగారం విక్రయాలు తగ్గాయి. బంగారం ధరలు(Gold Prices) భారీగా పెరగడంతో జనం కొనుగోలు చేయడానికి వెనకంజ వేశారు.

    గతేడాది అక్షయ తృతీయ రోజు తులం బంగారం రూ.72,300 ఉంటే, ఏడాది రూ.98 వేల వరకు ఉంది. దీంతో విక్రయాలు అనుకున్న స్థాయిలో జరగలేదని మార్కెట్(Market)​ వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది పండుగ రోజు 20 టన్నుల బంగారం విక్రయాలు జరగ్గా ఈ సారి కూడా అంతే మొత్తంలో జరిగినట్లు తెలిపాయి. వీటి విలువ రూ.18 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. బంగారం ధరలు ఈ మధ్య భారీగా పెరగడంతో ప్రజలు గోల్డ్ ETFలపై మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి విక్రయాలు తగ్గాయని నిపుణులు పేర్కొంటున్నారు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 30 జులై​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    MadhyaPradesh | పోలీసుల అహంకారానికి అమాయకుడు బలి.. సాయం చేసిన పాపానికి 13 నెలల జైలు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: MadhyaPradesh | పుణ్యం చేయబోతే పాపం చుట్టుకుందంటారు.. అచ్చం అలాగే అయింది ఆ అభాగ్యుడి పరిస్థితి....

    Jagityala | భార్యా పిల్లలను వదిలేశాడు.. ట్రాన్స్‌జెండర్​ వెంటపడ్డాడు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jagityala : అందమైన భార్య.. ముత్యాల్లాంటి చిన్నారులు.. చూడ ముచ్చటైన సంసారం.. అయినా వద్దనుకున్నాడు. ట్రాన్స్‌జెండర్‌...

    drunk drive case | డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసులో నన్నే పట్టుకుంటారా..! పోలీస్​ స్టేషన్​లో నిప్పంటించుకున్న తాగుబోతు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: drunk drive case | ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. తప్పతాగి వాహనం నడపడమే కాకుండా.....

    More like this