ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు.. తక్షణమే స్పందించిన సీపీ

    CP Sai Chaitanya | అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు.. తక్షణమే స్పందించిన సీపీ

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CP Sai Chaitanya | తమకు ఏదైనా సమస్య వస్తే ప్రజలు గతంలో పోలీస్​స్టేషన్​ (Police stations) మెట్లు ఎక్కాలంటే భయపడేవారు. ఫ్రెండ్లీ పోలీసింగ్​ అమల్లో ఉన్నప్పటికీ కొందరి పనితీరు కారణంగా బాధితులు స్టేషన్లకు తమ సమస్యను చెప్పుకునేందుకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన సీపీ సాయి చైతన్య ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఒకవైపు పోలీస్​స్టేషన్లను ప్రక్షాళన చేస్తూనే.. మరోవైపు ప్రతి సోమవారం పోలీస్​ ప్రజావాణి  నిర్వహిస్తున్నారు. పోలీస్​స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకపోయినా.. పీఎస్​లలో ఎలాంటి ఇబ్బందులన్నా తనను కలవచ్చని సూచనలు చేశారు. దీంతో బాధితులు నేరుగా సీపీని కలిసి తమ బాధలను చెప్పుకుంటున్నారు.

    CP Sai Chaitanya | అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు..

    సీపీ కార్యాలయానికి ప్రతి సోమవారం బాధితులు తరలివస్తున్నారు. కాగా.. రెండో టౌన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో నివాసముండే సవిత అనే మహిళ సీపీ ఆఫీస్​కు వచ్చింది. ఇదే సమయంలో కార్యాలయంలోకి వెళ్తున్న సీపీ సాయిచైతన్య తన కారును ఆపి మహిళతో మాట్లాడారు. తన భర్త అదనపు కట్నం కోసం నిత్యం తనను వేధిస్తున్నాడని ఆమె వాపోయింది. ఆమె దరఖాస్తును పరిశీలించిన సీపీ తక్షణమే సమస్యను పరిష్కరించాలని మహిళా పోలీస్​స్టేషన్​ ఎస్​హెచ్​వోను ఆదేశించారు.

    READ ALSO  State Finance Commission | జిల్లాకు చేరుకున్న స్టేట్​ ఫైనాన్స్ కమిషన్​ ఛైర్మన్

    Latest articles

    Medak | లారీ ఆపమంటే ఢీకొని వెళ్లాడు.. మెదక్​లో హిట్​ అండ్​ రన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Medak | మెదక్​ (Medak) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ...

    Pune | బాత్‌రూం వీడియోల‌తో అర్ధాంగిని బ్లాక్‌మెయిల్ చేసిన ప్రభుత్వ అధికారి.. షాక్‌లో పోలీసులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pune | పూణె సమీపంలోని అంబేగావ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రభుత్వ...

    CM Revanth | కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ వినాల్సిన అవసరమేంటి.. సీఎం సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | ఫోన్​ ట్యాపింగ్ (Phone Tapping)​ వ్యవహారంపై సీఎం రేవంత్​రెడ్డి (CM...

    Andre Russell | కెరీర్‌లో చివ‌రి మ్యాచ్ ఆడిన ర‌స్సెల్.. చివ‌రి మ్యాచ్‌లోనూ అదిరిపోయే షో..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Andre Russell | ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధారాళంగా బౌలర్లపై విరుచుకుపడే బ్యాటర్లలో ఒకరైన...

    More like this