అక్షరటుడే, వెబ్‌డెస్క్: Minister Vivek | మంత్రి గడ్డం వివేక్(Minister Gaddam Vivek)కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా నియామకం అయిన వివేక్ గురువారం జిల్లాలో పర్యటనకు బయలుదేరారు. ఆయన నర్సాపూర్‌లో అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేసి, మెదక్ కలెక్టరేట్(Medak Collectorate)లో అధికారులతో సమీక్ష నిర్వహించాల్సి ఉంది. ఈ కార్యక్రమాల కోసం ఆయన హైదరాబాద్ నుంచి వస్తుండగా.. నర్సాపూర్‌లో మంత్రి కాన్వాయ్(Narsapur Ministers Convoy) ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న ఓ కారు సడెన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్‌లోని నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. దీంతో కార్ల ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

Latest articles
ఆంధ్రప్రదేశ్
Liquor Scam | లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Liquor Scam | ఏపీ మద్యం కుంభకోణం (AP Liquor Scam) కేసులో కీలక...
జాతీయం
Air India | మరో విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Air India | విమానాల్లో సాంకేతిక లోపాలతో (Technical Issue) ప్రయాణికులు హడలిపోతున్నారు. ఫ్లైట్...
తెలంగాణ
Bonalu Festival | మద్యంప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్స్ లు బంద్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bonalu Festival | హైదరాబాద్ నగరంలో (Hyderabad City) బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. గోల్కొండ...
తెలంగాణ
Kodanda Reddy | ప్రభుత్వానికి రూ.4 కోట్ల విలువైన భూమి విరాళం ఇచ్చిన రైతు కమిషన్ ఛైర్మన్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kodanda Reddy | తెలంగాణ రైతు కమిషన్ ఛైర్మన్ (Farmers Commission Chairman) కోదండ...
More like this