ePaper
More
    Homeబిజినెస్​PRE MARKET ANALYSIS | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    PRE MARKET ANALYSIS | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PRE MARKET ANALYSIS : యూఎస్‌(US), యూరోప్‌(European) మార్కెట్లు మంగళవారం పాజిటివ్‌గా ముగియగా.. బుధవారం ఆసియా మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా స్పందిస్తున్నాయి. మంగళవారం అమెరికా(AMERICA)కు చెందిన నాస్‌డాక్‌(Nasdaq) 2.47 శాతం, ఎస్‌అండ్‌పీ 2.05 శాతం పెరిగాయి. బుధవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌(Dow Jones Futures) మాత్రం ఫ్లాట్‌గా ఉంది.

    PRE MARKET ANALYSIS : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    గత ట్రేడింగ్‌ సెషన్‌లో డీఏఎక్స్‌(DAX) 0.82 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.68 శాతం లాభంతో ముగియగా సీఏసీ మాత్రం 0.02 శాతం నష్టంతో ముగిసింది.

    PRE MARKET ANALYSIS : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ప్రధాన ఆసియా(Asia) మార్కెట్లు బుధవారం మిక్స్‌డ్‌గా కొనసాగుతున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కోస్పీ(Kospi) 1.8 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛ్‌ంజ్‌ 0.61 శాతం, నిక్కీ 0.51 శాతం, స్ట్రెయిట్‌ టైమ్స్‌ 0.44 శాతం, షాంఘై 0.07 శాతం లాభాలతో ఉండగా.. హంగ్‌సెంగ్‌ (Hang Seng) 0.26 శాతం నష్టాలతో ఉంది. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.05 శాతం నష్టంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు కూడా ఫ్లాట్‌ టు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    READ ALSO  America | బ్యాంకులో ఓ జంట ఎక్స్-రేటెడ్ చర్య.. నెట్టింట వైరల్..

    PRE MARKET ANALYSIS : గమనించాల్సిన అంశాలు..

    • ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు వరుసగా నాలుగో ట్రేడింగ్‌ సెషన్‌(Trading session)లోనూ నెట్‌ బయ్యర్లుగా కొనసాగారు. ఎఫ్‌ఐఐ(FII)లు నికరంగా రూ. 348 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు నికరంగా రూ. 10,104 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.
    • క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర బ్యారెల్‌కు 0.54 శాతం పెరిగి 61.40 డాలర్లకు చేరింది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు క్షీణించి 85.33 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 0.34 శాతం పెరిగి 4.46 వద్ద ఉంది. యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌ 0.11 శాతం పెరిగి 98.63 కి చేరింది.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1.06 నుంచి 0.82కు తగ్గింది. విక్స్‌(VIX) 2.86 శాతం పెరిగి 18.54 వద్ద ఉంది. ఓవైపు పీసీఆర్‌ తగ్గుతూ. మరోవైపు విక్స్‌ పెరుగుతోంది. ఇది బుల్స్‌ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
    READ ALSO  Today Gold Price | త‌గ్గిన బంగారం ధ‌ర‌.. మ‌రి వెండి ప‌రిస్థితి ఏమిటంటే..

    Latest articles

    Nandyal | భర్తను చంపి డోర్​ డెలివరీ చేసిన భార్య.. నంద్యాలలో ఘటన

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nandyal : మహిళలు సున్నిత మనస్కులు అనేది పాత నానుడి.. వారు అనుకున్నది చేయడానికి ఎంత...

    IAS Postings | ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలువురు ఐఏఎస్​లకు సబ్​ కలెక్టర్లుగా పోస్టింగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS Postings | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2023 బ్యాచ్ ఐఏఎస్...

    TOMCOM | ఇంజినీరింగ్​ విద్యార్థులకు గుడ్​న్యూస్​.. జపాన్​లో ఉద్యోగ అవకాశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TOMCOM | ఇంజినీరింగ్​ పూర్తి చేసిన విద్యార్థులకు టామ్​కామ్​ (TOMCOM) గుడ్​ న్యూస్​ చెప్పింది....

    Medak | లారీ ఆపమంటే ఢీకొని వెళ్లాడు.. మెదక్​లో హిట్​ అండ్​ రన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Medak | మెదక్​ (Medak) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ...

    More like this