ePaper
More
    Homeబిజినెస్​Belrise Industries IPO | మెయిన్‌ బోర్డునుంచి మరో ఐపీవో.. రేపటినుంచే subscription ప్రారంభం

    Belrise Industries IPO | మెయిన్‌ బోర్డునుంచి మరో ఐపీవో.. రేపటినుంచే subscription ప్రారంభం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Belrise Industries IPO | దేశీయ ఆటోమోటివ్ కాంపోనెంట్(Domestic automotive components) తయారీ సంస్థ అయిన బెల్రైజ్ ఇండస్ట్రీస్ ఇన్వెస్టర్లనుంచి రూ. 2,150 కోట్ల నిధులను సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి తాజా షేర్లు జారీ ద్వారా జరగనుంది. ఇష్యూలో భాగంగా 23.89 కోట్ల తాజా షేర్లు జారీ చేయనున్నారు. ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ (IPO subscription) ఈనెల 21 న ప్రారంభమై 23తో ముగియనుంది. మే 28న ఇది బీఎస్‌ఈ (BSE), ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ కానుంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా వచ్చే నికర ఆదాయాన్ని కంపెనీ అప్పుల ముందస్తు చెల్లింపు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

    Belrise Industries IPO | ధరల శ్రేణి..

    కంపెనీ ధరల శ్రేణిని (Price band) రూ.85 నుంచి రూ. 90 గా నిర్ణయించింది. ఒక లాట్‌(Lot)లో 166 షేర్లుంటాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు (retail investors) ఒక లాట్‌ కోసం రూ. 14,940తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిటైల్‌కోటా 35 శాతం కేటాయించారు.

    READ ALSO  IPO | ఈవారంలోనూ ఐపీవోల సందడి.. పబ్లిక్‌ ఇష్యూకు తొమ్మిది కంపెనీల రాక

    Belrise Industries IPO | కంపెనీ వివరాలు..

    బెల్రైజ్ ఇండస్ట్రీస్‌ కంపెనీని (belrise industries company) 1988లో స్థాపించారు. ఇది వివిధ రకాల భద్రతా వ్యవస్థలను అందిస్తుంది. బైక్‌లు, ఆటోలు, కార్లు ఇతర వాణిజ్య వాహనాలు, వ్యవసాయ వాహనాల కోసం ఆటోమోటివ్ షీట్ మెటల్, కాస్టింగ్, పాలిమర్ భాగాలు, సస్పెన్షన్, మిర్రర్ సిస్టమ్‌లను తయారు చేస్తుంది.

    Belrise Industries IPO | GMP..

    గ్రే మార్కెట్‌ ప్రీమియం (grey market premium) రూ. 8గా ఉంది. అంటే లిస్టింగ్‌ రోజే 9 శాతం లాభాలను అందించే అవకాశాలున్నాయి.

    Latest articles

    Biryani | పోషకాల గని.. ప్రకృతి బిర్యానీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Biryani | బిర్యానీ అంటే ఇష్టముండనివారు ఉండరు. పిల్లలు మరింత ఇష్టంగా తింటుంటారు. అయితే...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 24 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    CM Revanth | ఫోన్​ ట్యాపింగ్​ చట్ట వ్యతిరేకం కాదు : సీఎం రేవంత్​ రెడ్డి

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్​ ట్యాపింగ్​...

    fake embassy | గుర్తింపు లేని దేశాలకు రాయబారి.. ప్రధాని, ప్రముఖులతో ఫొటోలు.. భారీ మోసానికి తెర లేపిన ఘనుడు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: fake embassy : నకిలీ ఠాణాలు, నకిలీ హాస్పిటల్స్, ఫేక్​ బ్యాంక్స్ ఇప్పటి వరకు చూశాం.....

    More like this

    Biryani | పోషకాల గని.. ప్రకృతి బిర్యానీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Biryani | బిర్యానీ అంటే ఇష్టముండనివారు ఉండరు. పిల్లలు మరింత ఇష్టంగా తింటుంటారు. అయితే...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 24 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    CM Revanth | ఫోన్​ ట్యాపింగ్​ చట్ట వ్యతిరేకం కాదు : సీఎం రేవంత్​ రెడ్డి

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్​ ట్యాపింగ్​...