ePaper
More
    HomeతెలంగాణSriramsagar Project | గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

    Sriramsagar Project | గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్: Sriramsagar Project | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరిచే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు దిగువన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) సూచించారు.

    శ్రీరామ్​ సాగర్ ప్రాజెక్ట్​ను ఆయన శుక్రవారం పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలపై ఇరిగేషన్ అధికారులను (Irrigation Department) అడిగి తెలుసుకున్నారు. పశువులు, గొర్ల కాపర్లు, చేపలు పట్టేవారు, రైతులు అలాగే సామాన్య ప్రజలు నదిని దాటే ప్రయత్నం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

    అత్యవసర పరిస్థితి ఏర్పడితే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. అలాగే ప్రాజెక్టుపై పర్యాటకుల సందడి ఎక్కువ అవుతున్న సందర్భంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ ఆదేశించారు. పార్కింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి (ACP Venkateswara Reddy), ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, మెండోరా ఎస్సై సుహాసిని సిబ్బంది తదితరులున్నారు.

    Latest articles

    Harish Rao | రాష్ట్రంలో మందు ఫుల్లు.. యూరియా నిల్లు.. మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ఆగ్ర‌హం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | పాల‌న‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం (Congress government) విఫ‌ల‌మైంద‌ని, గ్రామాల్లో పారిశుద్ధ్యం ప‌డ‌కేసింద‌ని...

    Traffic Challan Scam | ట్రాఫిక్ చలానా పేరుతో రూ.1.36 లక్షలు కాజేశారు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Traffic Challan Scam | గుంటూరు జిల్లా (Guntur district) దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో సైబర్...

    Noida | వ‌ర‌క‌ట్న హ‌త్యకేసులో నిందితుడిపై కాల్పులు.. త‌ప్పించుకునేందుకు య‌త్నించగా

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Noida | దేశ‌వ్యాప్తంగా సంచల‌నం సృష్టించిన గ్రేట‌ర్ నోయిడా (Greater Noida) వ‌ర‌క‌ట్న హ‌త్య కేసులో...

    Nandipet | విద్యార్థుల కళ్లలో కారం పోసి.. చితకబాదిన సైకో టీచర్​

    అక్షరటుడే, ఆర్మూర్​ : Nandipet | పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు సైకోలా వ్యవహరించాడు. విద్యార్థులకు క్రమశిక్షణ...

    More like this